Pics: 6 అడుగుల ఫిట్‌నెస్ మోడల్.. హైట్ వల్ల డబ్బు వస్తోందని కామెంట్ (2025)

Table of Contents
ఎత్తు ఎంత ఎక్కువగా ఉంటే.. అంతలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అని అంటుంటారు నిపుణులు. అందుకు తగ్గట్టుగానే... 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్నవారిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగుంటాయి. ఐతే.. 6 అడుగుల కంటే తక్కువ హైట్ ఉన్నవారిలో పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అది వారికి ప్లస్ పాయింట్ అవుతుంది. ఫిట్‌నెస్ మోడల్ అయిన మేరీ తెమరా... 6.2 అడుగుల ఎత్తుతో భారీ కటౌట్‌లా ఉంటుంది. దీని ద్వారా ఆమె నెలకు రూ.80,00,000 సంపాదిస్తోంది. పొడవైన ఫిమేల్ మోడల్‌గా ఆమె గుర్తింపు పొందింది. చాలా మంది అడల్ట్ మోడల్స్ లాగానే 27 ఏళ్ల మేరీ తెమరా కూడా ఓన్లీఫ్యాన్స్‌లో పనిచేస్తోంది. తన వీడియోలను అమ్ముకుంటోంది. ఐతే.. తాను చాలా ఎత్తు అని చెబుతూ అమ్ముకుంటోంది. అదే ఆమె ప్రత్యేకతగా మారింది. మేరీ.. తన వీడియోల్లో తలుపుల కంటే ఎత్తుగా ఉంటుంది. 2 డోర్ల ఫ్రిజ్ కంటే ఎత్తుగా ఉంటుంది. కిచెన్‌లో ర్యాక్‌ల కంటే హైట్‌గా కనిపిస్తుంది. బాత్‌రూమ్‌లో బలవంతంగా వంగాల్సి వస్తోందని చెబుతోంది. ఇలా తన చుట్టూ ఉన్న వస్తువులు, చెట్లు, ఫర్నిచర్‌ని తన ఎత్తుతో కంపేర్ చేస్తూ ఆమె చేస్తున్న వీడియోలు ఫాలోయర్స్‌కి నచ్చుతున్నాయి. భారీకాయంలా ఉన్న ఆమె ముందు చాలా వస్తువులు చిన్నగా కనిపిస్తున్నాయి. తన వీడియోల్లో కెమెరా యాంగిల్ కూడా ఆమె కింద నుంచి పైకి ఉండేలా సెట్ చేస్తోంది. అంటే దాదాపు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్టైల్ అనుకోవచ్చు. ఇలాంటి స్టైల్ వల్ల.. మనుషులు చాలా ఎత్తుగా ఉన్నట్లు కనిపిస్తారు. విలన్లను భయంకరంగా చూపించేందుకు వర్మ... ఈ స్టైల్ వాడతారు. మేరీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.69 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఆమె ఇన్‌స్టా కంటే ముందు టిక్‌టాక్‌లో వీడియోలు చేసింది. తర్వాత ఎవరో చెప్పడంతో... ఓన్లీఫ్యాన్స్‌కి షిఫ్ట్ అయ్యింది. అది తనకు భారీగా సంపాదన తెచ్చిపెడుతోందని తెలిపింది. డైలీస్టార్ రిపోర్ట్ ప్రకారం... మేరీ చిన్నప్పటి నుంచే ఎక్కువ ఎత్తుతో ఉండేది. తోటి పిల్లలు ఆమెను గెడకర్ర, తాటిచెట్టు వంటి పదాలతో గేలి చేసేవారట. అప్పట్లో ఎత్తు వల్ల బాధపడినా... పెద్దైన తర్వాత అదే ఎత్తు తనలో కాన్ఫిడెన్స్ పెంచిందని చెబుతోంది. "నేను పొడవుగా ఉండటం గర్వంగా ఉంది. నేను 6 అంగుళాల హీల్స్ వాడతాను. నా ఫ్రెండ్స్‌తో గతేడాది బార్‌కి వెళ్లినప్పుడు.. నాకు అద్భుతంలా అనిపించింది. అందరూ నన్నే చూశారు. నా హైట్ చూసి నేను ఎవరికైనా నచ్చకపోతే... అది వారి సమస్య" అని మేరీ తెలిపింది. "చిన్నప్పుడు నేను పొడవుగా ఉండకూడదు అనుకునేదాన్ని. ఇతర అమ్మాయిల లాగానే నేనూ ఉండాలనుకునేదాన్ని. మొదటిసారి నేను వీడియో పోస్ట్ చేసి.. నా ఎత్తు 6.2 ఫీట్ అని చెప్పినప్పుడు... మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది పాజిటివ్‌గా స్పందించారు" అని మేరీ వివరించింది. ప్రస్తుతం అమెరికా... ఫ్లోరిడాలో ఉంటున్న మేరీ కుటుంబంలో అందరూ పొడవైన వాళ్లే. ఆమె తండ్రి కూడా 6.2 అడుగుల ఎత్తే. ఆమె సోదరులు షేన్ (26), ట్రాయ్ (24) ఇద్దరూ 6.9 ఫీట్. ఇద్దరూ బాస్కెట్ బాల్ ప్లేయర్లు. మేరీ ఇదివరకు అకౌంటెంట్‌గా చేసేది. ఆ ఉద్యోగం కోల్పోయాక... తన డేటింగ్ కూడా బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత ఓన్లీఫ్యాన్స్‌లో చేరింది. మరోవైపు ఫిట్‌నెస్ మోడల్‌గా కొనసాగుతోంది. "నాకు డేటింగ్ పెద్ద సమస్యే. నాలా పొడవైన వాళ్లను నేను వెతుక్కుంటున్నాను. వాళ్లేమో... మరీ ఇంత హైట్ ఉంటే కష్టం అంటున్నారు. ఆ విషయంలో ఎత్తు నాకు సమస్యే" అంటోంది మేరీ. ఓన్లీఫ్యాన్స్‌లో చేరినప్పుడు నేను ఏదీ ఆశించకుండా చేరాను. కానీ క్రమంగా వైరల్ అయ్యాను. కనీసం అలాగైనా నాకు తగిన వరుడు దొరుకుతాడేమో చూడాలి అంటోంది మేరీ. ప్రస్తుతం ఆమె ఆస్తి విలువ రూ.2.3 కోట్లుగా అంచనా. మేరీ తెమరా మేరీ తెమరా
  • Pics: 6 అడుగుల ఫిట్‌నెస్ మోడల్.. హైట్ వల్ల డబ్బు వస్తోందని కామెంట్ (1)

    1/15

    ఎత్తు ఎంత ఎక్కువగా ఉంటే.. అంతలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అని అంటుంటారు నిపుణులు. అందుకు తగ్గట్టుగానే... 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్నవారిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగుంటాయి. ఐతే.. 6 అడుగుల కంటే తక్కువ హైట్ ఉన్నవారిలో పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అది వారికి ప్లస్ పాయింట్ అవుతుంది. ఫిట్‌నెస్ మోడల్ అయిన మేరీ తెమరా... 6.2 అడుగుల ఎత్తుతో భారీ కటౌట్‌లా ఉంటుంది. దీని ద్వారా ఆమె నెలకు రూ.80,00,000 సంపాదిస్తోంది. పొడవైన ఫిమేల్ మోడల్‌గా ఆమె గుర్తింపు పొందింది.

    image credit - instagram - marietemara

  • Pics: 6 అడుగుల ఫిట్‌నెస్ మోడల్.. హైట్ వల్ల డబ్బు వస్తోందని కామెంట్ (2)

    2/15

    చాలా మంది అడల్ట్ మోడల్స్ లాగానే 27 ఏళ్ల మేరీ తెమరా కూడా ఓన్లీఫ్యాన్స్‌లో పనిచేస్తోంది. తన వీడియోలను అమ్ముకుంటోంది. ఐతే.. తాను చాలా ఎత్తు అని చెబుతూ అమ్ముకుంటోంది. అదే ఆమె ప్రత్యేకతగా మారింది.

    image credit - instagram - marietemara

  • Pics: 6 అడుగుల ఫిట్‌నెస్ మోడల్.. హైట్ వల్ల డబ్బు వస్తోందని కామెంట్ (3)

    3/15

    మేరీ.. తన వీడియోల్లో తలుపుల కంటే ఎత్తుగా ఉంటుంది. 2 డోర్ల ఫ్రిజ్ కంటే ఎత్తుగా ఉంటుంది. కిచెన్‌లో ర్యాక్‌ల కంటే హైట్‌గా కనిపిస్తుంది. బాత్‌రూమ్‌లో బలవంతంగా వంగాల్సి వస్తోందని చెబుతోంది.

    image credit - instagram - marietemara

  • Pics: 6 అడుగుల ఫిట్‌నెస్ మోడల్.. హైట్ వల్ల డబ్బు వస్తోందని కామెంట్ (4)

    4/15

    ఇలా తన చుట్టూ ఉన్న వస్తువులు, చెట్లు, ఫర్నిచర్‌ని తన ఎత్తుతో కంపేర్ చేస్తూ ఆమె చేస్తున్న వీడియోలు ఫాలోయర్స్‌కి నచ్చుతున్నాయి. భారీకాయంలా ఉన్న ఆమె ముందు చాలా వస్తువులు చిన్నగా కనిపిస్తున్నాయి.

    image credit - instagram - marietemara

  • Pics: 6 అడుగుల ఫిట్‌నెస్ మోడల్.. హైట్ వల్ల డబ్బు వస్తోందని కామెంట్ (5)

    5/15

    తన వీడియోల్లో కెమెరా యాంగిల్ కూడా ఆమె కింద నుంచి పైకి ఉండేలా సెట్ చేస్తోంది. అంటే దాదాపు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్టైల్ అనుకోవచ్చు. ఇలాంటి స్టైల్ వల్ల.. మనుషులు చాలా ఎత్తుగా ఉన్నట్లు కనిపిస్తారు. విలన్లను భయంకరంగా చూపించేందుకు వర్మ... ఈ స్టైల్ వాడతారు.

    image credit - instagram - marietemara

  • Pics: 6 అడుగుల ఫిట్‌నెస్ మోడల్.. హైట్ వల్ల డబ్బు వస్తోందని కామెంట్ (6)

    6/15

    మేరీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.69 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఆమె ఇన్‌స్టా కంటే ముందు టిక్‌టాక్‌లో వీడియోలు చేసింది. తర్వాత ఎవరో చెప్పడంతో... ఓన్లీఫ్యాన్స్‌కి షిఫ్ట్ అయ్యింది. అది తనకు భారీగా సంపాదన తెచ్చిపెడుతోందని తెలిపింది.

    image credit - instagram - marietemara

  • Pics: 6 అడుగుల ఫిట్‌నెస్ మోడల్.. హైట్ వల్ల డబ్బు వస్తోందని కామెంట్ (7)

    7/15

    డైలీస్టార్ రిపోర్ట్ ప్రకారం... మేరీ చిన్నప్పటి నుంచే ఎక్కువ ఎత్తుతో ఉండేది. తోటి పిల్లలు ఆమెను గెడకర్ర, తాటిచెట్టు వంటి పదాలతో గేలి చేసేవారట. అప్పట్లో ఎత్తు వల్ల బాధపడినా... పెద్దైన తర్వాత అదే ఎత్తు తనలో కాన్ఫిడెన్స్ పెంచిందని చెబుతోంది.

    image credit - instagram - marietemara

  • Pics: 6 అడుగుల ఫిట్‌నెస్ మోడల్.. హైట్ వల్ల డబ్బు వస్తోందని కామెంట్ (8)

    8/15

    "నేను పొడవుగా ఉండటం గర్వంగా ఉంది. నేను 6 అంగుళాల హీల్స్ వాడతాను. నా ఫ్రెండ్స్‌తో గతేడాది బార్‌కి వెళ్లినప్పుడు.. నాకు అద్భుతంలా అనిపించింది. అందరూ నన్నే చూశారు. నా హైట్ చూసి నేను ఎవరికైనా నచ్చకపోతే... అది వారి సమస్య" అని మేరీ తెలిపింది.

    image credit - instagram - marietemara

  • Pics: 6 అడుగుల ఫిట్‌నెస్ మోడల్.. హైట్ వల్ల డబ్బు వస్తోందని కామెంట్ (9)

    9/15

    "చిన్నప్పుడు నేను పొడవుగా ఉండకూడదు అనుకునేదాన్ని. ఇతర అమ్మాయిల లాగానే నేనూ ఉండాలనుకునేదాన్ని. మొదటిసారి నేను వీడియో పోస్ట్ చేసి.. నా ఎత్తు 6.2 ఫీట్ అని చెప్పినప్పుడు... మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది పాజిటివ్‌గా స్పందించారు" అని మేరీ వివరించింది.

    image credit - instagram - marietemara

  • Pics: 6 అడుగుల ఫిట్‌నెస్ మోడల్.. హైట్ వల్ల డబ్బు వస్తోందని కామెంట్ (10)

    10/15

    ప్రస్తుతం అమెరికా... ఫ్లోరిడాలో ఉంటున్న మేరీ కుటుంబంలో అందరూ పొడవైన వాళ్లే. ఆమె తండ్రి కూడా 6.2 అడుగుల ఎత్తే. ఆమె సోదరులు షేన్ (26), ట్రాయ్ (24) ఇద్దరూ 6.9 ఫీట్. ఇద్దరూ బాస్కెట్ బాల్ ప్లేయర్లు.

    image credit - instagram - marietemara

  • Pics: 6 అడుగుల ఫిట్‌నెస్ మోడల్.. హైట్ వల్ల డబ్బు వస్తోందని కామెంట్ (11)

    11/15

    మేరీ ఇదివరకు అకౌంటెంట్‌గా చేసేది. ఆ ఉద్యోగం కోల్పోయాక... తన డేటింగ్ కూడా బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత ఓన్లీఫ్యాన్స్‌లో చేరింది. మరోవైపు ఫిట్‌నెస్ మోడల్‌గా కొనసాగుతోంది.

    image credit - instagram - marietemara

  • Pics: 6 అడుగుల ఫిట్‌నెస్ మోడల్.. హైట్ వల్ల డబ్బు వస్తోందని కామెంట్ (12)

    12/15

    "నాకు డేటింగ్ పెద్ద సమస్యే. నాలా పొడవైన వాళ్లను నేను వెతుక్కుంటున్నాను. వాళ్లేమో... మరీ ఇంత హైట్ ఉంటే కష్టం అంటున్నారు. ఆ విషయంలో ఎత్తు నాకు సమస్యే" అంటోంది మేరీ.

    image credit - instagram - marietemara

  • Pics: 6 అడుగుల ఫిట్‌నెస్ మోడల్.. హైట్ వల్ల డబ్బు వస్తోందని కామెంట్ (13)

    13/15

    ఓన్లీఫ్యాన్స్‌లో చేరినప్పుడు నేను ఏదీ ఆశించకుండా చేరాను. కానీ క్రమంగా వైరల్ అయ్యాను. కనీసం అలాగైనా నాకు తగిన వరుడు దొరుకుతాడేమో చూడాలి అంటోంది మేరీ. ప్రస్తుతం ఆమె ఆస్తి విలువ రూ.2.3 కోట్లుగా అంచనా.

    image credit - instagram - marietemara

  • Pics: 6 అడుగుల ఫిట్‌నెస్ మోడల్.. హైట్ వల్ల డబ్బు వస్తోందని కామెంట్ (14)

    14/15

    మేరీ తెమరా

    image credit - instagram - marietemara

  • Pics: 6 అడుగుల ఫిట్‌నెస్ మోడల్.. హైట్ వల్ల డబ్బు వస్తోందని కామెంట్ (15)

    15/15

    మేరీ తెమరా

    image credit - instagram - marietemara

Pics: 6 అడుగుల ఫిట్‌నెస్ మోడల్.. హైట్ వల్ల డబ్బు వస్తోందని కామెంట్ (2025)
Top Articles
Latest Posts
Recommended Articles
Article information

Author: Arline Emard IV

Last Updated:

Views: 6220

Rating: 4.1 / 5 (72 voted)

Reviews: 87% of readers found this page helpful

Author information

Name: Arline Emard IV

Birthday: 1996-07-10

Address: 8912 Hintz Shore, West Louie, AZ 69363-0747

Phone: +13454700762376

Job: Administration Technician

Hobby: Paintball, Horseback riding, Cycling, Running, Macrame, Playing musical instruments, Soapmaking

Introduction: My name is Arline Emard IV, I am a cheerful, gorgeous, colorful, joyous, excited, super, inquisitive person who loves writing and wants to share my knowledge and understanding with you.